అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే చిన్నం, పోలీస్ వాహనం ఢీ

కాగా వాయిదా పడిన అనంతరం సభ రెండోసారి ప్రారంభమైంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం మద్యం సిండికేట్లపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను రెండోసారి కూడా అరగంట పాటు వాయిదా వేశారు. సోమవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ పది నిమిషాలు కూడా నడవకుండానే రెండు పర్యాయాలు అర్దగంట చొప్పున వాయిదా పడింది.












Click it and Unblock the Notifications