విజయమ్మనంటావా, నీ చరిత్రేంటి?: ఆనంపై కొణతాల

ఉప ఎన్నికలకు భయపడే కాంగ్రెసు పార్టీ తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోడం లేదని ఆరోపించారు. వారిపై వేటు వేస్తే ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదనే ఉద్దేశ్యంతోనే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. జగన్ కొవ్వూరులో రెండు విడతలుగా ప్రచారం చేస్తారని చెప్పారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో మొదటి విడత, 14, 15 తేదీల్లో రెండో విడత ప్రచారం చేస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications