ఆ పదిహేడు స్థానాల్లో ఉప ఎన్నికలు ఎప్పుడు?

సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలలోని ఉప ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే పద్ధతిని అనుసరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలతో పాటు వేటు పడిన జగన్ వర్గం నేతల స్థానాలలో ఉప ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ జూలైలోగా ఆ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు వెలువర్చాల్సి ఉంటుంది. అంటే జూన్ నెలలోగా ఆయా స్థానాలలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications