ఇంటిపోరుపై ఏం చేద్దాం?: కెసిఆర్‌కు మేనల్లుడి తలనొప్పి

మిగిలిన వారు ఎవరికి రాజకీయాలతో అంతగా సంబంధం లేదనే చెప్పవచ్చు. అయితే తాజాగా ఉమేష్ రావు తెర పైకి రావడం విశేషం. టివిల్లో, పేపర్లలో కెసిఆర్ పైన పదునైన విమర్శలు చేస్తూ, లోగుట్టుపై చర్చకు సై అంటూ కాలు దువ్వుతున్నారు. రాజకీయ కార్యకలాపాల కోసం ఇచ్చిన తెలంగాణ భవనంలో కెసిఆర్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని మూడు రోజుల క్రితం ఉమేష్ రావు మండిపడ్డారు. తన కుటుంబ సభ్యుల స్వార్థం కోసం కెసిఆర్ తెలంగాణను అడ్డు పెట్టుకున్నారని విమర్శించడం గమనార్హం. ఇప్పుడు కెసిఆర్‌కు విపక్షాల కంటే ఉమేష్‌దే పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications