కిరణ్ వెళ్లారు, బొత్స వచ్చారు!:కార్యక్రమాలకు దూరంగా

మంత్రులు ధర్మాన ప్రసాద రావు, వట్టి వసంత్ కుమార్, బాలరాజు, కొండ్రు మురళితో కలిసి సిఎం హైదరాబాదు బయలుదేరిన ఐదు నిమిషాలకు బొత్స విశాఖ విమానాశ్రయానికి వచ్చి మరో విమానంలో హైదరాబాద్ వెళ్లారు. పర్యాటక అభివృద్ధిపై ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని మంత్రి బాలరాజు అదే హోటల్లో వేరే గదిలో చాలాసేపు గడిపారు. తర్వాత ఎమ్మెల్సీని పంపించి ఆయనను బుజ్జగించారు. ఇదే సమావేశంలో మంత్రి వట్టి ఓ సమయంలో కలెక్టర్‌పై అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. బీచ్‌లో జరిగిన సమావేశంలో మంత్రి వట్టి కమిషనర్‌ను మైకులోనే మందలించారు.












Click it and Unblock the Notifications