జగన్ ఆస్తుల కేసులో శ్రీలక్ష్మిని జైళ్లో ప్రశ్నిస్తున్న సిబిఐ

కాగా ఎమ్మార్ కేసులో తుమ్మల రంగారావు, కెవి రావు, శ్రీకాంత్ జోషిలకు సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది. కెవి రావు, శ్రీకాంత్ జోషి రూ.25 వేల చొప్పున రెండేసి బాండ్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తుమ్మల రంగారావుకు ఇదివరకే ముందస్తు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో అరెస్టైన కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి, విజయ రాఘవ, బిపి ఆచార్యలకు కోర్టు ఏప్రిల్ 13 వరకు రిమాండ్ పొడిగించింది.












Click it and Unblock the Notifications