పుట్టిన రోజు పేరుతో ఇంట్లో..: యువతీయువకుల అరెస్ట్

సరూర్ నగర్‌లో చైన్ స్నాచింగ్‌లు చేస్తున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు ముఠాగా కలిసి కొద్దిరోజులుగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఈ రోజు వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి రూ.8 లక్షల విలువ చేసే 27 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పాతబస్తీ ఛత్రినాకలో ఆటో డ్రైవర్ గులాం ఖదీర్ పైన ఉదయం కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఖాదీర్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. పాత కక్షలతోనే ఆటో డ్రైవర్ పైన దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications