భర్త మృతి: అమెరికాలో తెలుగు మహిళకు కష్టాలు

దీంతో ఎపిలో ఉన్న వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. భర్త క్రాంతి కుమార్ గుండె పోటుతో మృతి చెందినందు వల్లనే భార్య వాణి ఆసుపత్రి పాలయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న భార్య వాణి మాత్రం తనను ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తోంది. వరంగల్ జిల్లాలోని వాణి బంధువులు వాణికి సహాయం అందించాలని కోరుతూ నేతల చుట్టూ తిరుగుతున్నారు.
కాగా అమెరికా సహా ఇతర దేశాల్లో తెలుగువారు ఇబ్బందులు ఎదుర్కొంటుండటం పలుమార్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయా దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు వారికి అక్కడి తెలుగు సంఘాలు ఆపన్న హస్తం అందిస్తుంటాయి. తాజాగా వాణి పరిస్థితి ఓగ్లాపూర్ గ్రామంలో విషాధాన్ని నింపాయి.












Click it and Unblock the Notifications