బొగ్గు స్కాం: దాసరి నారాయణరావుని ప్రశ్నించిన సిబిఐ

2006-2009 మధ్యకాలంలో బొగ్గు శాఖలో భారీ కుంభకోణం జరిగిందని కాగ్ నివేదిక ద్వారా వెలుగు చూసిన విషయం తెలిసిందే. అప్పుడు దాసరి బొగ్గు శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి మాజీ మంత్రులను ప్రశ్నించినట్లు సిబిఐ తెలిపింది. దాసరిని హైదరాబాదులోనే సిబిఐ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దాసరితో పాటు మరో మాజీ మంత్రి సంతోష్ బగ్రోడియాను కూడా ప్రశ్నించినట్లు తెలిపింది.
ధర్మానపై పిసి యాక్టు తొలగిస్తాం: సిబిఐ కోర్టు
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాద రావు పైన పిసి యాక్టు తొలగిస్తామని సిబిఐ కోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో దానిని తొలగిస్తామని చెప్పింది.
ప్రభుత్వం అనుమతి లేకుండానే ధర్మానను విచారించేందుకు కిందికోర్టు అనుమతించడంతో హైకోర్టు దానిని తోసిపుచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టులో ధర్మానకు ఈ విషయంలో ఊరట లభించింది. దీంతో అతనిపై పిసి యాక్టు తొలగిస్తామని సిబిఐ కోర్టు తెలిపింది. కాగా, వ్యక్తిగత కారణాలతో తాను కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని మంత్రి ధర్మాన ప్రసాద రావు కోర్టుకు తెలిపారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications