కెసిఆర్ పదికోట్లు ఇస్తానంటే వద్దన్నా: జగన్ పార్టీ కెకె

తనకు సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్‌తో పాటు పది కోట్లు ఇస్తానని కెసిఆర్ చెప్పారని, సిరిసిల్లను ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావుకు అప్పగించాలని సూచించారని చెప్పారని అన్నారు. 2009 ఎన్నికల్లో సిరిసిల్ల టిక్కెట్ తనకిస్తానని మొదట చెప్పిన కెసిఆర్ ఆఖరు నిమిషంలో ఇవ్వలేదన్నారు. దీంతో తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగానని ఆయన చెప్పారు. కెటిఆర్ తనకు ఫోన్ చేసి... కెసిఆర్ మాట్లాడతారని చెప్పారని అన్నారు.
కెసిఆర్ వద్దకు వెళ్లగా... అతను సిరిసిల్ల నుండి తనను విత్ డ్రా చేసుకోమన్నారని, తనకు సికింద్రాబాద్ పార్లమెంటు టిక్కెట్, రూ.10 కోట్లు ఇస్తానని చెప్పారన్నారు. తాను అదేదో కెటిఆర్‌కే ఇవ్వాలని చెప్పానన్నారు. పది కోట్ల రూపాయలు వద్దని చెప్పిన తాను హరీష్ నుండి రూ.10 కోట్లు ఎలా తీసుకుంటాన












Click it and Unblock the Notifications