జగన్ చంచల్‌గూడ టు తీహార్, వివేక్ సిఎం పదవికే: సర్వే

తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేతలు కె కేశవ రావు, వివేక్, మందా జగన్నాథం వంటి నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉచ్చులో చిక్కుకున్నారని విమర్శించారు. వివేక్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడి తెరాసలోకి వెళ్లారన్నారు. కెకె కాంగ్రెసు పార్టీకి నమ్మక ద్రోహం చేశారని, దళిత ఎంపీలను బలి పశువుల్ని చేశారని నిప్పులు చెరిగారు.
వరదల్లో దెబ్బ తిన్న రోడ్లను మళ్లీ బాగు చేస్తామని చెప్పారు. ఎంతమంది మోడీలు వచ్చినా 2014 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీదే అధికారమన్నారు. ఆర్థికంగా స్థిరపడిన దళితులకు రిజర్వేషన్లు అవసరం లేదన్నారు. అందుకోసమే ఎస్సీ వర్గీకరణ అన్నారు.
చంద్రబాబు రాజకీయం: రఘువీరా
ఉత్తరాఖండ్ వరదల విషయంలో చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మంత్రి రఘువీరా రెడ్డి మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి బాధితుల విషయంలో వెంటనే స్పందించిందని చెప్పారు.












Click it and Unblock the Notifications