ప్రేమజంట ఆత్మహత్య: పోలీసులమని చెప్పి దొంగను...

విడివిడిగా ఉండటం ఇష్టం లేక వారు శనివారం రాత్రి గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి చనిపోయారు. ఆదివారం ఉదయం మృతదేహాలను గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
నకిలీ పోలీసుల లీలలు
అదోనీ జైలులో నకిలీ పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగ మహేష్‌ను విడిపించుకు పోయారు. మహేష్ ఇరవై కేసుల్లో నిందితుడు. ఈ నెల 15న ఇద్దరు పోలీసులుగా చెప్పుకొని ఆదోని జైలుకు వచ్చారు. మహేష్‌ను మార్కాపురం జైలుకు తరలిస్తామని చెప్పి, పత్రాలు సమర్పించి అతనిని తీసుకు వెళ్లారు. పోలీసులుగా చెప్పుకున్న వారు నకిలీ పత్రాలతో టోకరా వేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.
ఎర్రచందనం పట్టివేత
చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని అటవీ శాఖ అధికారులు అక్రమంగా రవాణా చేస్తున్నా రూ.40 లక్షల విలువైన 26 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాలను స్వాధీనం చేసుకొని ఇరవై రెండు మందిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications