గండ్ర కోడ్ ఉల్లంఘన: జగన్ పార్టీకి పాస్టర్ మద్దతు, కేసు

చర్చి ప్రాంగణంలోనే చీఫ్ విప్‌తో పాటు పార్టీ నాయకులు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు వేశారు. అదే వేదికగా గండ్ర ఇరవై నిమిషాల పాటు మాట్లాడారు. దళితుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ.. కాంగ్రెసు మద్దతుదారుకు ఓటేయాలని కోరారు. ప్రార్థనాలయాల్లో ప్రచారం నిర్వహించడం కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుందని మండల ఎన్నికల అధికారి తహసీల్దారు తెలిపారు.
పాస్టర్ పైన కేసు
ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా మాట్లాడిన ఓ పాస్టర్ పైన కేసు నమోదైంది. సదరు పాస్టర్ పంచాయతీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారులకు ఓటేయాలని అడిగారు. ఈ విషయమై జయమ్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రార్థన సమయంలో ఓ వర్గానికి చెందిన దాదాపు వంద మంది ప్రజలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారుకు ఓటేయాలని అడిగారని ఆమె ఫిర్యాదు చేశారు. మతపరంగా ఓట్లు అడగటం సరికాదని ఆమె పేర్కొన్నారు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications