హైదరాబాద్‌లో అదృశ్యమైన మరో మహిళా టెక్కీ

కాగా, గత వారం అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మానస రంజన్ స్వైన్ (29) ఆచూకీ ఇంకా లభించలేదు. ఆమె కోసం సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. జనవరి 18న ఉదయం 9 గంటలకు రైలు టికెట్ బుక్ చేసేందుకు వెళ్లిన రంజన్ అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే.
తొలుత మాదాపూర్‌లోని యాపిల్ హోం గెస్ట్‌హౌజ్ నుంచి వెళ్లిన రంజన్ నేరుగా గచ్చిబౌలిలోని ఇన్పోసిస్ కంపెనీకి వెళ్లారు. ఆ తర్వాత 15 నిమిషాలకు కార్యాలయం నుంచి బయటికి వచ్చిన ఆమె సెల్ ఫోన్ స్విఛాఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా మానస రంజన్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని మాదాపూర్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications