నిప్పులు కక్కిన రోజా, బిజెపి సభ్యులు ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సమయంలో అధికార, ప్రతిపక్షాలు వాగ్యుద్ధానికి దిగాయి. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మాటల బాణాలు విసురుకున్నాయి.
మిమ్మల్ని జైలు నుంచి బయటకు తెచ్చేందుకు మీ తల్లి కాంగ్రెస్‌తో చేసిన మంతనాలేమిటో చెప్పండంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది.
కాగా, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తొలి సమావేశాలు ఇవి. అసెంబ్లీకి ఎమ్మెల్యేగా జగన్ కొత్త. గతంలో ఆయన ఎంపీగా ఉన్నారు. ఇక చట్టసభలకు నటులు బాలకృష్ణ, రోజా తొలిసారి అడుగు పెట్టారు. పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని కేంద్రాన్ని ఎపి అసెంబ్లీ కోరింది.

రోజా
మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి శాసన సభ్యురాలు, ప్రముఖ నటి రోజా దృశ్యం.

వైయస్సార్ కాంగ్రెస్
మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు.

వైయస్సార్ కాంగ్రెస్
మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు. తమ నేత మాట్లాడుతుండగా అధికార పార్టీ సభ్యులు పదే పదే అడ్డుకున్నారని ఆరోపించారు.

రోజా
మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు. సభలో చంద్రబాబు తీరు పరనింద, ఆత్మస్తుతిలా ఉందని విమర్శించారు. అధికార పార్టీ పైన ఆమె నిప్పులు చెరిగారు.

వైయస్సార్ కాంగ్రెస్
మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు.

బిజెపి
మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు.

బిజెపి
మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు.












Click it and Unblock the Notifications