వారం రోజుల పాటు అమేరికాలో పర్యటించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారం రోజుల పాటు విదేశీ యానం చేయనున్నారు. ఈనెల 15 నుండి 24 వరకు ఆమేరికా పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. కాగా కుటుంభ సభ్యులతో కలిసి వెళ్లనున్న ముఖ్యమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హజరైన అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకోనున్నారు. సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి అమేరికా వెళ్లనున్నారు.

15 సాయత్రం అమేరికా వెళ్లనున్న జగన్ మోహన్ రెడ్డి కుటుంభం,ఆయన చిన్న కుమార్తే వర్షారెడ్డిని అమేరికాలోని గ్రాడ్యుయోషన్ కోర్సులో చేర్పించనున్నారు. అనంతరం 17న డాలస్‌లోని కే బెయిలీ హచిసెన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉత్తర అమెరికాలోని ప్రవాసాంధ్రులతో జరిగే ఆత్మీయ సమావేశంలో పాల్గొంటున్నట్టు సమాచారం.
అయితే మొత్తం 8 రోజులపాటు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమేరికాలో పలు ప్రాంతాలు సందర్శించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో బాగంగానే పలువురు స్థానికులతో సమావేశం అనంతరం తిరిగి ఆగస్టు 24న ఆంధ్రప్రదేశ్‌కు చేరుకోనున్నట్టు పార్టీ వర్టాలు వెల్లడించాయి.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications