కర్నూలుకు వైఎస్ జగన్: న్యాయ రాజధానిగా ప్రకటించిన తరువాత తొలిసారిగా.. !
కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాస్సేపట్లో కర్నూలు పర్యటనకు రానున్నారు. వృద్ధులు, పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించడానికి ఉద్దేశించిన డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగులో మూడో విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. దీనికోసం కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
{photo-feature}












Click it and Unblock the Notifications