మల్టీ టాస్కింగ్ స్టాఫ్: ఏపీ పోస్టల్ సర్కిల్ రిక్రూట్‌మెంట్-2017
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం ఏపీ పోస్టల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 18,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వం సంస్థ: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్
జాబ్: మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)
పోస్టింగ్: ఆంధ్రప్రదేశ్
డెడ్ లైన్: సెప్టెంబర్ 18,2017

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలు: 39
విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్: రూ.5200-రూ.20200/ఒక నెలకు
వయోపరిమితి: సెప్టెంబర్ 18,2017నాటికి 18-25సం. వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: అగస్టు 19,2017
దరఖాస్తు ముగింపు గడువు: సెప్టెంబర్ 18,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/BZfi2B


Click it and Unblock the Notifications