గోదావరిలో పడవ బోల్తా: ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు

ఓ పెళ్లి బృందానికి చెందిన ఏడుగురు ఓ పడవలో పడ్డారు. ఈదురుగాలులతో, భారీ వర్షం రావడంతో పాటు వరద నీరు కూడా వచ్చి చేరడంతో పడవ అటూ ఇటూ కొట్టుకుని బోల్తా పడింది. పడవలోని నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.
కర్నూలు జిల్లాలోని గోకులపాడులో కురిసిన వర్షాలు ఓ కుటుంబాన్ని నిలువునా మింగేశాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు వెళుతున్న అక్కా, చెల్లెలు, తండ్రి ఈ ముగ్గురు ఉధృతంగా ప్రవహిస్తున్న ముక్కేరువాగులో కొట్టుకుపోయారు.
సుశీల, శశికళ వారి తండ్రి నారాయణ వాగు దాటేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది. నారాయణ మృతదేహం లభ్యం కాగా, అక్కా చెల్లెళ్ల మృత దేహాలకోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications