కోఆర్డీనేషన్ కమిటీలో చిరంజీవి, డిగ్గీ, కిరణ్: కావూరి ఔట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, ఏఐసిసి కార్యదర్శి తిరునావక్కరసులు ఈ కమిటీలో ఉంటారు.
గతంలో ఎనిమిది మందితో కూడిన సమన్వయ కమిటీని కాంగ్రెసు పార్టీ ఏర్పాటు చేసింది. కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు, శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ, మాజీ పిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్‌లు ఇంతకుముందు కమిటీలో ఉన్నారు. ఈసారి వారి ముగ్గురిని తొలగించి కొత్తగా తిరునావక్కరసులును తీసుకున్నారు.












Click it and Unblock the Notifications