దంపతుల ప్రాణాలు తీసిన వాకింగ్, ఎర్రచందనం సీజ్

మృతులు లక్ష్మయ్య, పద్మలుగా గుర్తించారు. కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలావుంటే, హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 20 కిలోల ఎర్రచందనం పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానంలో ఈ పొడిని దోహాకు తరలించే ప్రయత్నం చేస్తుండగా, కస్టమ్స్ అధికారులు అనుమానం వచ్చి తనిఖీ చేశారు.
తనిఖీలో ఆ విషయం బయటపడింది. ఎర్రచందనం పొడిని ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించిన సూడాను దేశీయుడు ఒకరిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత అతడిని విమానాశ్రయంలోని పోలీసు అధికారులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications