కంప్యూటర్ ఆన్ చేయగానే భారీ పేలుడు: ఉలిక్కి పడ్డ బెజవాడ జనం
కృష్ణా: విజయవాడ సుందరయ్యనగర్‌లోని ఓ ఇంట్లో చోటు చేసుకున్న బారీ పేలుడు స్థానికంగా కలకలం సృష్టించింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందో తెలియక భయంతో వణికిపోయారు. అయితే, పేలింది సిలిండర్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. పద్మారావు తన ఇంట్లో కంప్యూటర్ ఆన్ చేయగానే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సిలిండర్ నుంచి వంటగ్యాస్ లీకైందని.. గమనించకుండా కంప్యూటర్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు.

పేలుడు ధాటికి ఇంట్లోని వస్తువులతో పాటు పార్కింగ్లోని ఓ కారు, పక్కనున్న నాలుగు ఇళ్లు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. కాగా, రాత్రంతా గ్యాస్ లీక్ కావడమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన పద్మారావు, పనిమనిషి జ్యోష్నను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications