నిమజ్జనం: 200మందితో ట్యాంక్ బండ్ క్లీనింగ్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. భక్తి శ్రద్దలతో గణనాధుడిని పూజించి హైదరాబాద్ననగరం మధ్యలో ఉన్నహుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. ఐతే హుస్సేన్ సాగర్ కలుషితం కాకుండా గణనాధుడులను బయటకు తీసే పనిలో పడ్డారు జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు.
నగరంలోని చాలా ప్రాంతాల నుండి గణనాధుడులను తీసుకువచ్చి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయడం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. నిమజ్జనం పూర్తి అయిన తర్వాత హుస్సేన్ సాగర్ నుండి ఆ విగ్రహాలను తొలగించి నీటిని కలుషితం కాకుండా చేస్తారు. భారీ క్రేన్లను ఉపయోగించి హుస్సేన్ సాగర్‌లోని విగ్రహాలను తొలగిస్తున్న చిత్రాలను ఈ క్రింద మీరు చూడొచ్చు. ఇందు కోసం గాను సుమారు 200 మంది సిబ్బందిని తీసుకోని పనులు ప్రారంభించారు.
నగరంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా ముందస్తుగా నగర పోలీసుల రచించిన వ్యూహం ఫలించింది. ఉత్సవాలు శాంతియుతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి వినాయక చవితి కావడంతో రాష్ట్ర పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో జరిగిన వినాయక నిమజ్జనోత్సవాలతో పోలిస్తే ఈసారి నిమజ్జనానికి జనం ఎక్కువగా తరలివచ్చారు.
ఎన్నడూ లేని రీతిలో ఉత్సవ నిర్వాహకులు ఈసారి డిజెను వాడకపోవటంతో నిమజ్జన ఊరేగింపులు పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం భక్తి నినాదాల మధ్య ఘనంగా జరిగాయి. డప్పు వాయిద్యాలు.. తీన్‌మార్ పాటలు.. యవకుల నృత్యాలు.. చిన్నారుల కేరింతలు.. భక్తుల ఆటపాటల మద్య గణేష్ నిమజ్జనం మంగళవారం ప్రశాంతంగా సాగింది.

ట్యాంక్ బండ్ వద్ద క్లీనింగ్ కార్యక్రమంలో జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు
గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ట్యాంక్ బండ్‌లోని గణనాధుడులను బయటకు తీసే పనిలో బిజీగా ఉన్న జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు. క్లీనింగ్ కార్యక్రమంలో భాగంగా భారీ క్రేన్‌లను వాడారు.

క్రేన్‌ల సహాయంతో ట్యాంక్ బండ్ లోని చెత్తను తొలగిస్తున్న జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు.

ట్యాంక్ బండ్ వద్ద క్లీనింగ్ కార్యక్రమంలో జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు
గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ట్యాంక్ బండ్ వద్ద క్లీనింగ్ కార్యక్రమంలో జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు.

ట్యాంక్ బండ్ వద్ద క్లీనింగ్ కార్యక్రమంలో జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు
గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ట్యాంక్ బండ్‌లోని గణనాధుడులను బయటకు తీసే పనిలో బిజీగా ఉన్న జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు. క్లీనింగ్ కార్యక్రమంలో భాగంగా భారీ క్రేన్‌లను వాడారు.

ట్యాంక్ బండ్ వద్ద క్లీనింగ్ కార్యక్రమంలో జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు
గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ట్యాంక్ బండ్ లోని చెత్తను తొలగిస్తున్న జీహెచ్‌ఎమ్‌సీ సిబ్బంది.

ట్యాంక్ బండ్ వద్ద క్లీనింగ్ కార్యక్రమంలో జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు
గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ట్యాంక్ బండ్ లోని చెత్తను తొలగిస్తున్న జీహెచ్‌ఎమ్‌సీ సిబ్బంది .

గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ట్యాంక్ బండ్ లోని చెత్తను తొలగిస్తున్న జీహెచ్‌ఎమ్‌సీ సిబ్బంది

గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ట్యాంక్ బండ్ లోని పుట్ పాత్‌పై నల్ల కవర్లలో ఉన్న చెత్త.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు

Click it and Unblock the Notifications