గోదావరి ఉగ్రరూపం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో కురుస్తున్న వర్షాలతో గోదావరి నది పొంగిపొర్లుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహంతో ధవళేశ్వరం వద్ద నీటిని కిందికి వదిలేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి మరింత నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications