నూజివీడు నుంచి రెడీ: హరికృష్ణ, దేవినేని ఉమ కొర్రీ

వారిద్దరు బుధవారం రాత్రి చంద్రబాబును పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలిసి ఆ మేరకు విజ్జప్తి చేసినట్లు సమాచారం. అయితే, మీరు చెప్పాల్సింది చెప్పారు, తనపై వేరే ఒత్తిడి ఉందని, ఇంకా సమయం ఉందని, వేచి చూడండని చంద్రబాబు వారితో చెప్పినట్లు తెలుస్తోంది. హిందూపురం సీటును బాలకృష్ణకు కేటాయించడంతో తనకు నూజివీడు సీటును కేటాయించాలని హరికృష్ణ చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
కాగా, నూజివీడు నుంచి పోటీ చేయాలని స్థానికంగా ఉన్న అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హరికృష్ణను కోరినట్లు తెలుస్తోంది. నూజివీడు సీటు హరికృష్ణకు కేటాయించాలనే ఆలోచన కారణంగానే చంద్రబాబు ఇంకా పెండింగులో పెట్టారని అంటున్నారు. హరికృష్ణ పోటీ చేస్తారంటూ స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
తాను నూజివీడు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మీరు కూడా చంద్రబాబును అడగండని హరికృష్ణ స్థానిక నాయకులతో అన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబును అడగంలో ఆలస్యం చేస్తున్నారని కూడా హరికృష్ణ వారితో అన్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ నూజివీడు నుంచి పోటీ చేస్తారంటూ రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications