వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లో భారీ వర్షం: హోర్డింగ్‌లు కూలి ఇద్దరికి గాయాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో బుధవారం ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండవేడిమికి తల్లడిల్లిన నగర వాసులకు ఈ వర్షంతో ఉపశమనం దొరికింది. పలు ప్రాంతాల్లో కురిసిన భారీగా కురిసిన వర్షం నగరం తడిసి ముద్దయింది.

కాగా, పలు చోట్ల వడగళ్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మూసాపేటలో వర్షం పడింది. చంద్రాయన్‌గుట్ట, బహదూర్‌పురా, ఆర్టీసీ క్రాస్‌రోడ్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, దిల్‌సుక్‌నగర్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

 Heavy rain fell in Hyderabad district on Wednesday.

వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సచివాలయం వెలుపల ఉన్న పలు హోర్డింగులు కిందపడిపోయాయి.

ఏపి సచివాలయం ఎదుట ద్విచక్ర వాహనాలపై ఫ్లెక్సీలు కూలిన ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాల య్యాయి. మరికొన్ని చోట్ల కూడా ఈదురుగాలులతో కూడిన వర్షానికి హోర్డింగులు కూలాయి.

English summary
Heavy rain fell in Hyderabad district on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X