నెలాఖరులోగా బాబుతో శంకుస్థాపన
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందుకే బడ్జెట్‌లో 21వేల 500 కోట్ల రూపాయలు కేటాయించామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. ఆయన ట్రిపుల్ ఐటీ ఒంగోలు కార్యాలయాన్ని మరో మంత్రి శిద్ధా రాఘవ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ నెలాఖరులోగా చంద్రబాబు చేతుల మీదుగా ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేపిస్తామన్నారు.












Click it and Unblock the Notifications