చంద్రబాబు 'హైటెక్' ప్లాన్: విశాఖలో ఐటీ జంట టవర్
విశాఖ: హైదరాబాదులో ఐటీ వ్యాపారం అభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రధాన ఆకర్షణంగా మాదాపూర్‌లోని హైటెక్ సిటీ నిలిచింది! ఈ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఐటీ అభివృద్ధికి విశాఖలో ఐటీ జంట టవర్లు నిర్మించాలని ఏఫీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించింది.
దాదాపు 10 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. విశాఖలో ఇప్పటికే సాఫ్టువేర్ విలేజీని ప్రారంభించారు. తాజాగా సిగ్నేచర్ టవర్ల నిర్మాణానికి కన్సల్టెంట్ ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు కోరుతూ ఆహ్వాన ప్రకటనల జారీ చేసింది. ఈ నెల 25వ తేదీలోగా ప్రతిపాదనలు పంపించాలని సూచించింది. ఎంపికైన సంస్థ మార్చి 16 నుండి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక పనులు మొదలు పెట్టనుంది.

తిరుపతిలో చంద్రబాబు పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలో భారీ విజయంతో గెలుపొందిన ఎమ్మెల్యే సుగుణ నివాసానికి బాబు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి తిరుపతి పట్టణంలో ఆకస్మిక తనిఖీలు చేసేందుకు చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. ఎన్టీఆర్ సర్కిల్, వెస్ట్‌చర్చి, ఎమ్మార్‌పల్లి తదితర ప్రాంతాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు చేసే అవకాశం ఉంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications