ముఖానికి నల్లగుడ్డతో మహిళా జర్నలిస్టులు(పిక్చర్స్)

హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల బ్యాన్‌ను నిరసిస్తూ రాజ్ భవన్ వద్ద జర్నలిస్టులు బుధవారం చేపట్టారు. ఎంఎస్ఓలు నిషేధించిన టీవీ ఛానళ్లను పునరుద్ధరించాలంటూ వారు ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో జర్నలిస్టులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకానొక సమయంలో జర్నలిస్టులకు, పోలీసుకు తోపులాట కూడా జరిగింది.

కొందరు రోడ్డు మీద పడిపోయారు. అనంతరం జర్నలిస్టులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకు దిగిన 70 మందిని పోలీసులు గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమను పోలీసులు అరెస్టు చేశారని జర్నలిస్టులు ఆరోపించారు.

జర్నలిస్టులు

జర్నలిస్టులు

తెలంగాణలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాల నిలిపివేతపై మహిళా జర్నలిస్టులు మంగళవారంనాడు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద నిరసనకు దిగా, ఐటి శాఖ మంత్రి కెటి రామారావుకు నిరసన సెగ తగిలిన విషయం తెలిసిందే.

జర్నలిస్టులు

జర్నలిస్టులు

మహిళా జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళా జర్నలిస్టులు మంగళవారం సాయంత్రం హెచ్‌ఆర్‌సిని కలిసి ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద తమపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఫిర్యాదు చేశారు.

 జర్నలిస్టులు

జర్నలిస్టులు

గత మూడు నెలలుగా ఏబిఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం పట్ల నిరసనగా ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద మౌన ప్రదర్శన చేస్తుంటే పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని వారు హెచ్‌ఆర్‌సి దృష్టికి తీసుకువెళ్లారు.

 జర్నలిస్టులు

జర్నలిస్టులు

జరిగిన సంఘటనపై ఈ నెల 16 వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సీపీని హెచ్‌ఆప్‌సి ఆదేశించింది. మంగళవారం ఉదయం జరిగిన సంఘటనలో పోలీసులు తాళ్ల సాయంతో మహిళలను ఈడ్చేశారని, మహిళా జర్నలిస్టులు మౌన ప్రదర్శన చేస్తుంటే కనీసం మహిళా కానిస్టేబుళ్లను గాక, పురుషులనే వినియోగించారని వారు ఫిర్యాదు చేశారు.

జర్నలిస్టులు

జర్నలిస్టులు

కొంతమంది మహిళా జర్నలిస్టులను పోలీసులూ కాళ్లూ, చేతులూ పట్టుకుని లాగేశారని, ఈ హఠాత్పరిణామానికి కొందరు దిభ్రాంతికి గురయ్యారని వారు హెచ్‌‌ఆర్‌‌సి దృష్టికి తీసుకువెళ్లారు.

జర్నలిస్టులు

జర్నలిస్టులు

మరోవైపు, తెలంగాణలో ఏబీఎన్‌, టీవీ9 ఛానెళ్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ జర్నలిస్టు సంఘాలు బుధవారం ఉదయం రాజ్‌భన్‌ను ముట్టడించారు.

 జర్నలిస్టులు

జర్నలిస్టులు

పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఈ ఆందోళనకు తరలివచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా జర్నలిస్టులు నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జర్నలిస్టులను అడ్డుకుని పలువురిని అరెస్ట్‌ చేశారు.

జర్నలిస్టులు

జర్నలిస్టులు

డోంట్ కిల్ మీడియా అనే ప్లకార్డులు పట్టుకొని, నోటికి నల్లటి గుడ్డలు కట్టుకొని జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. మహిళా జర్నలిస్టులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

 జర్నలిస్టులు

జర్నలిస్టులు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ జర్నలిస్టులు కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+