ప్రాదేశికం: సీమాంధ్రలో టిడిపి, టీలో కాంగ్రెసు ముందంజ

ఎంపిటిసీ ఫలితాల్లో కూడా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కనబరుస్తోంది.
ఎంపిటిసి ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెసు ముందంజలో ఉంది. టిడిపి ఉనికిని చాటుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్‌లో (సీమాంధ్రలో) టిడిపి 5.17, వైకాపా 3977, కాంగ్రెసు 139, ఇతరులు 421, వామపక్షాలు 38
జడ్పీటిసీలు - కాంగ్రెసు 1, టిడిపి 334, వైకాపా 231, ఇతరులు 3
తెలంగాణలో కాంగ్రెసు 2311, తెరాస 1884, టిడిపి 1040, ఇతరులు 956, వామపక్షాలు 233
జడ్పీటిసీలు - కాంగ్రెసు 177, టిడిపి 52, తెరాస 191, వామపక్షాలు 4, ఇతరులు 16
ఎంపిపి - కాంగ్రెసు 1
చిత్తూరు జిల్లా - కాంగ్రెసు 1, టిడిపి 335, వైకాపా 227, ఇతరులు 28
జడ్పీటీసీలు - టిడిపి 25, వైకాపా 13
విజయనగరం: కాంగ్రెసు 40, టిడిపి 245, వెకాపా 155, ఇతరులు 20
జడ్పీటీసీలు - టిడిపి 24, వైకాపా 10
కర్నూలు జిల్లా: (815): వైకాపా 390, టిడిపి 339, కాంగ్రెసు 41, ఇతరులు 37
జడ్పీటీసీలు - టిడిపి 4, వైకాపా 7, ఇతరులు 1
విశాఖపట్నం జిల్లా: (656): కాంగ్రెసు 11, టిడిపి 324, వైకాపా 241, వామపక్షాలు 8, ఇతరులు 41
జడ్పీటీసీలు - టిడిపి 24, వైకాపా 12
ప్రకాశం జిల్లా: టిడిపి 358, వైకాపా 386, ఇతరులు 39
జడ్పీటీసీలు - టిడిపి 25, వైకాపా 31
కడప జిల్లా: కాంగ్రెసు 9, వైకాపా 348, టిడిపి 194, ఇతరులు 8
జడ్పీటీసీలు - టిడిపి 12, వైకాపా 30
తూర్పు గోదావరి: కాంగ్రెసు 2, టిడిపి 516, వైకాపా 303, వామపక్షాలు 1, ఇతరులు 51
జడ్పీటీసీలు - టిడిపి 28, వైకాపా 7
పశ్చిమ గోదావరి జిల్లా - కాంగ్రెసు 2, టిడిపి 587, వైకాపా 237, వామపక్షాలు 1, ఇతరులు 64
జడ్పీటిసీ - టిడిపి 43, వైకాపా 2
గుంటూరు జిల్లా: కాంగ్రెసు 4, టిడిపి 469, వైకాపా 409, వామపక్షాలు 5, ఇతరులు 26
జడ్పీటీసీలు - టిజిపి 34, వైకాపా 23
నెల్లూరు జిల్లా: టిడిపి 228, వైకాపా 306, కాంగ్రెసు 15, వామపక్షాలు 7, ఇతరులు 27
జడ్పీటీసిలు - టిడిపి 11, వెకాపా 19
చిత్తూరు జిల్లా: కాంగ్రెసు 3, టిడిపి 431, వైకాపా 333, ఇతరులు 36
జడ్పీటీసీలు - టిడిపి 36, వైకాపా 28 , ఇతరులు 1
అనంతపురం : టిడిపి 506, కాంగ్రెసు 3, వైకాపా 275, వామపక్షాలు 1, ఇతరులు 12
జడ్పీటిసి- టిడిపి 35, వైకాపా 15, ఇతరులు 1
కృష్ణా జిల్లా - కాంగ్రెసు 2, టిడిపి 458, వైకాపా 324, వామపక్షాలు 5, ఇతరులు 26
జడ్పీటీసీలు - టిడిపి 25, వెైకాపా 15
శ్రీకాకుళం జిల్లా - కాంగ్రెసు 7, టిడిపి 359, వెకాపా 270, వామపక్షాలు 2, ఇతరులు 34
జడ్పిటీసిల్లో - కాంగ్రెసు 7, టిడిపి 20, వైకాపా 15
తెలంగాణ జిల్లాల్లో ఇలా...
అదిలాబాద్ జిల్లా - తెరాస 292, కాంగ్రెసు 163, టిడిపి 64, వామపక్షాలు 8, ఇతరులు 109
జడ్పీటీసీలు - కాంగ్రెసు 9, టిడిపి 2, తెరాస 39, ఇతరులు 2
వరంగల్ జిల్లా - తెరాస 234, కాంగ్రెసు 264, టిడిపి 115, వామపక్షాలు 6, ఇతరులు 54
జడ్పీటీసీలు - కాంగ్రెసు 24,టిడిపి 6, తెరాస 18, ఇతరులు 2
నల్లగొండ జిల్లా - కాంగ్రెసు 395, టిడిపి 151, తెరాస 114, వామపక్షాలు 78, ఇతరులు 97
జడ్పీటీసీలు - కాంగ్రెసు 43, టిడిపి 2, తెరాస 13, వామపక్షాలు 1
రంగారెడ్డి జిల్లా - కాంగ్రెసు 221, టిడిపి 127, తెరాస 143, వామపక్షాలు 8, ఇతరులు 114
జడ్పిటీసిలు - కాంగ్రెసు 15, టిడిపి 6, తెరాస 12
ఖమ్మం జిల్లా - టిడిపి 215, కాంగ్రెసు 80, తెరాస 0, వామపక్షాలు 103, ఇతరులు 131
జడ్పీటీసీలు - కాంగ్రెసు 6, టిడిపి 16, వామపక్షాలు 2, ఇతరులు 7
మహబూబ్‌నగర్ జిల్లా - కాంగ్రెసు 365, టీడిపి 174, తెరాస 297, వామపక్షాలు 7, ఇతరులు 126
జడ్పీటీసీలు - కాంగ్రెసు 29, టిడిపి 9, తెరాస 23, ఇతరులు 2
నిజామాబాద్ జిల్లా - కాంగ్రెసు 228, తెరాస 239, టీడిపి 31, వామపక్షాలు 3, ఇతరులు 82
జడ్పీటీసీలు - కాంగ్రెసు 12, తెరాస 24
మెదక్ జిల్లా - కాంగ్రెసు 296, టీడిపి 102, తెరాస 216, ఇతరులు 59
జడ్పీటీసిలు - కాంగ్రెసు 21, టీడిపి 4, తెరాస 21
కరీంనగర్ జిల్లా - తెరాస 349, కాంగ్రెసు 280, టిడిపి 33, వామపక్షాలు 5, ఇతరులు 150
జడ్పిటీసిలు - కాంగ్రెసు 14, టీడిపి 1, తెరాస 41, ఇతరులు 1
ఎంపిటీసి ఎన్నికల్లో మజ్లీస్ బోణీ కొట్టింది. సరూర్ నగర్ మండలం కొత్తపేట నుంచి షాజిదా బేగం విజయం సాధించారు.
ఓట్ల లెక్కింపునకు 15 వేల మంది సిబ్బందిని నియోగించారు. బ్యాలెట్ పత్రాలు వాడడంతో ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగే అవకాశం ఉంది. మంగళవారం అర్థరాత్రి వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. దాదాపు నాలుగు కోట్ల మంది ఓటర్ల నాడి ఓ ఫలితాలతో వెల్లడి కానుంది.
లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైనా లెక్కింపు ప్రారంభం కావడానికి మధ్యాహ్నం పట్టే అవకాశం ఉంది. సిబ్బంది, వసతులను దృష్టిలో పెట్టుకుని లెక్కింపు కేంద్రాల్లో బల్లలను ఏర్పాటు చేశారు. ఒక్కో మండలానికి సంబంధించిన ఓట్ల లెక్కించడానికి పది బల్లలను ఏర్పాటు చేశారు.
ఐదు బల్లలను ఎంపిటీసి, ఐదు బల్లలను జడ్పీటిసి ఓట్ల లెక్కింపునకు వాడుతారు. రౌండ్లవారీగా ఫలితాలు వెలువరిస్తారు. లెక్కింపులో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత బాక్సులు తెరిచి జడ్పీటిసి, ఎంపిటీసి బ్యాలెట్లను వేరు చేస్తారు.
జడ్పీటిసి, ఎంపిటీసిలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications