సిపిఎంకు రిజైన్: తెరాసలోకి నోముల నర్సింహయ్య

Nomula Narsimhaiah resigns for CPM
హైదరాబాద్: పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభలో ఆ పార్టీ శాసనసభా పక్ష మాజీ నేత నోముల నర్సింహయ్య సిపిఎంకు సోమవారం రాజీనామా చేశారు. తాజాగా పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో కినుక వహించిన నోముల పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు.

2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆయన నల్లగొండజిల్లాలోని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఒక దశలో తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా కూడా ఎంపిక అవుతారని భావించారు. అయితే ఆ పదవి చివరకు ఖమ్మం జిల్లాకు చెందిన తమ్మినేని వీరభద్రానికి దక్కింది.

నోముల నర్సింహయ్య తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. ఆయన ఒక్కసారి శానససభకు కూడా ఎన్నికయ్యారు. కాంగ్రెసు నుంచి నల్లగొండ శానససభా స్థానానికి కోమటిరెడ్డి వెంకటరెర్డి, భువనగిరి లోకసభ స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనున్నారు.

తెరాసలో చేరిన ఈయనకునల్లగొండ జిల్లాలో ఏదైనా టికెట్ లభించే అవకాశం ఉంది. నోముల నర్సింహయ్య చేరితే తెరాసకు నల్లగొండ జిల్లాలో బలం చేకూరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+