హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టైగర్ ఉడ్స్‌ను తీసుకొస్తాం: కూతురుతో కేటీఆర్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ ప్రభుత్వం గోల్కొండ కోటపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చి ఉత్తమ పర్యాటక కేంద్రంగా మారుస్తామని పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

గోల్కొండ కోట పక్కనే ఉన్న హైదరాబాద్‌ గోల్ఫ్ కోర్సులో 18 హోల్స్‌ గోల్ఫ్‌కోర్స్‌ మైదానాన్ని శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఇక్కడ గోల్ఫ్‌కోర్స్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని, దీనిలో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పీజీఏ టూర్‌ లాంటి టోర్నమెంట్‌లను నిర్వహిస్తామని చెప్పారు.

గోల్ఫ్ కోర్స్

గోల్ఫ్ కోర్స్

తమ ప్రభుత్వం గోల్కొండ కోటపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చి ఉత్తమ పర్యాటక కేంద్రంగా మారుస్తామని పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

గోల్ఫ్‌ దిగ్గజం టైగర్‌ ఉడ్స్‌ను ఇక్కడికి రప్పిస్తామని, గోల్ఫ్‌ ధనికుల క్రీడ మాత్రమేకాదని, అనేక మంది మధ్యతరగతి వారు కూడా ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

 గోల్ఫ్ కోర్స్

గోల్ఫ్ కోర్స్

తెలంగాణ నుంచి కూడా ప్రపంచస్థాయి గోల్ఫ్‌ ఆటగాళ్లను తయారు చేస్తామని కల్వకుంట్ల తారక రామారావు ఈ సందర్భంగా చెప్పారు.

 గోల్ఫ్ కోర్స్

గోల్ఫ్ కోర్స్

ఈ కార్యక్రమంలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీలు వివేక్‌, పొన్నం ప్రభాకర్‌, మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారులు జవహర్‌రెడ్డి, నవీన్ మిట్టల్‌ తదితరులు పాల్గొన్నారు.

 గోల్ఫ్ కోర్స్

గోల్ఫ్ కోర్స్

అంతకు ముందు గోల్ఫ్‌కోర్సును 45 నిమిషాల పాటు తిలకించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్‌ తన కూతురితో గోల్ఫ్‌ ఆడించారు.

English summary
Photos of Telangana IT Minister KTR inaugurates Golf Course
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X