జయలలిత విగ్రహాల కోసం క్యూ
జయలలిత విగ్రహాల కోసం క్యూ
ఏలూరు: అమ్మ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. సినీ రంగంలోనే కాక తమిళనాట రాజకీయాలులో తనుకంటూ ఒక చెరగని ముద్రని వేసుకున్నారు. 75 రోజులుగా మృత్యువుతో పోరాడి చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఆమెలేని లోటుని మర్చిపోలేక పోతున్నారు. అమ్మ గుర్తుగా ఉండేపోయేలా జయలలిత విగ్రహలను నెలకొల్పడంలో పడ్డారు. దీంతో విగ్రహల తయారీలో ప్రత్యేకత ఉన్న ఎకే ఆర్ట్స్ సంస్థ కు పలువురు అమ్మ అభిమానులు క్యూ కడుతున్నారు.












Click it and Unblock the Notifications