కడపలో ప్రజా బ్యాలెట్
కడప: ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ అంశాలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు సిపిఐ కడపలో ప్రజా బ్యాలెట్ నిర్వహించింది. ప్రత్యేక హోదా పైన బీజేపీ మాట తప్పిందని మండిపడ్డారు. హోదా రాదని చెప్పి బీజేపీ తీరని అన్యాయం చేసిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన చట్టం ప్రకారం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బుద్ధి చెప్పే కార్యాచరణకు పూనుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications