వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీడ్ అందుకోనున్న రాజధాని నిర్మాణం : నాలుగేళ్లకు ఎంత కేటాయించారంటే!

|
Google Oneindia TeluguNews

విజయవాడ : నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా నిర్మించాలనే ఉద్దేశ్యంతో.. వచ్చే పదేళ్లలో ఇందుకోసం భారీగా నిధులను ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం. రాజధాని నిర్మాణంపై బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులు సలే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాజధాని నిర్మాణాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇందుకు తగ్గట్లుగానే వచ్చే పదేళ్లలో 43వేల కోట్ల రూపాయలను రాజధాని కోసం ఖర్చు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుండగా.. నాలుగేళ్ల కాలానికి గాను 32,500 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణం కోసం వెచ్చించనున్నట్లు అధికారులు తెలిపారు.

Review meet on development of ap new captial

కేటాయించిన డబ్బుతో రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా.. ఇళ్లు, రోడ్లు, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, లాంటి సదుపాయాలను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిలకలు రచిస్తోంది.

English summary
On wednesday Ap higher officials were conducted a review meet on the purpose of developing ap new capital as early possible in coming days
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X