రైస్ సీజ్
విజయవాడ: ఆంధ్ర, తెలంగాణ సరిహదు గ్రామమైన కృష్ణజిల్లా జగ్గయ్యపేట మండలం జె. అన్నవరంలోని పంటభూముల్లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన పౌరసరఫరాలకు సంబందించిన బియ్యాన్ని కృష్ణాజిల్లా.. చిల్లకల్లు పోలీసులు పట్టకోని సిజ్ చేసారు. దాదాపు 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని గుర్తు తెలియని కోందరు వ్యక్తులు వివిద ప్రాంతాల నుండి అక్కడకు తరలించి అనంతరం లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధం చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు పట్టుకున్నారు. అయితే పోలీసుల రాకను గమనించిన దాన్యం స్మగ్లర్లు పారిపోయ్యారు. దీని పై చిల్లకల్లు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications