సొంత నియోజకవర్గంలో కిరణ్‌కు జగన్ పార్టీ 'పెద్ది' షాక్
చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో గట్టి షాక్ తగిలింది. ఇటీవల పరోక్ష ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ రెండు ఎంపీపీలను గెలుచుకుంది. అయితే, ఆ ఆనందం జై సమైక్యాంధ్ర పార్టీకి ఒక్క రోజులోనే ఆవిరి అయిపోయింది.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం పరిధిలో జై సమైక్యాంధ్ర పార్టీ మండలాధ్యక్ష స్థానాన్ని సొంత బలంతో దక్కించుకుంది. అలాగే అదే నియోజకవర్గంలోని గుర్రంకొండ మండల అధ్యక్ష స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుతో గెలుచుకుంది.

తమ సభ్యుల మద్దతుతో జై సమైక్యాంధ్ర పార్టీకి అధ్యక్ష పదవి ఇచ్చి, తాము ఉపాధ్యక్ష పదవి తీసుకునేలా ఆ పార్టీ నేతలతో ఎన్నికకు ముందు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ మేరకు కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుడైన నక్కా చంద్రశేఖర్‌కు ఎంపీపీ పదవి దక్కింది. పదవి దక్కించుకున్న చంద్రశేఖర్ ఆదివారం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications