కడప, తిరుపతి, హైదరాబాద్ వారికి ముఖ్య గమనిక
ప్రస్తుతం వివిధ నగరాల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే అక్టోబరు 1వ తేదీవరకు పొడిగించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వీటిని పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్- కటక్ ట్రైన్ నెంబర్ 07165 ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు ప
కటక్ - హైదరాబాద్ ట్రైన్ నెంబర్ 07166 ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 వరకు
తిరుపతి-జాల్నా ట్రైన్ నెంబర్ 07413 ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 26 వరకు
జాల్నా - తిరుపతి ట్రైన్ నెంబర్ 07414 ఆగస్టు 6 నుంచి అక్టోబర్ 1 వరకు
జాల్నా - చాప్రా ట్రైన్ నెంబర్ 07651 ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 వరకు
చాప్రా -జాల్నా ట్రైన్ నెంబర్ 07652 ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు
హైదరాబాద్ - గోరఖ్ పూర్ ట్రైన్ నెంబర్ 02575 ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు
గోరఖ్‌పూర్ - హైదరాబాద్ ట్రైన్ నెంబర్ 02576 ఆగస్టు 6 నుంచి అక్టోబర్ 1 వరకు అందుబాటులో ఉంటాయి.

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు రైల్వే మొగ్గుచూపుతోంది. ఇందులో భాగంగానే వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా సెమీ హైస్పీడ్ రైళ్లలా రూపొందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం నగరాల మధ్య వందే భారత్ నడుస్తున్నాయి. ఈ నెలాఖరున విజయవాడ నుంచి చెన్నై మధ్య మరో వందేభారత్ ప్రారంభం కాబోతోంది. అలాగే సికింద్రాబాద్-నాగపూర్, కాచిగూడ-బెంగళూరు మధ్య కూడా వందే భారత్ తిప్పడానికి అధికారులు రైల్వేబోర్డుకు ప్రతిపాదనలు పంపించారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications