టౌన్‌షిప్ పైనుండి దూకి టెక్కీ ఆత్మహత్య, ఇటీవలే సిటీకి

ఇతను ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్నాడు. అతను దూకేముందు మణికట్టు చేతి కోసుకున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఐదో అంతస్తు పైనుండి కింద దూకాడు.
చెరువులోకి దూసుకెళ్లిన బస్సు
అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో ఓ ఆర్టీసి బస్సు అదుపు తప్పి శ్రీకంఠపురం చెరువులోకి వెళ్లింది. ప్రమాదం సమయంలో యాభై మందికి పైగా ప్రయాణీకులు ఉన్నారు. ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు లేపాక్షి నుండి హిందూపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications