బాబుకు షాక్: కెసిఆర్‌తో టచ్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు?

కాంగ్రెసు పార్టీతో విలీనం లేదా పొత్త విషయమై కెసిఆర్ ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ చర్చలు ముగిసి, ఓ నిర్ణయం వచ్చాక వారు తెలుగుదేశం పార్టీని వీడి తెరాసలో చేరే అవకాశముందంటున్నారు. తెరాసను విలీనం చేస్తే వారు చేరకపోవచ్చునని చెబుతున్నారు. అయితే, బాబుతో సాన్నిహిత్యం ఉన్న వీరు పార్టీని వీడే అవకాశాలు లేవని చెబుతున్నారు.
పల్నాడును రాజధానిగా చేయాలి
నరసారావుపేట కేంద్రంగా మూడు రెవెన్యూ డివిజన్లతో పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని దిగ్విజయ్ సింగ్‌కు సూచించానని కాసు వెంకటకృష్ణా రెడ్డి తెలిపారు.
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కోరానని అన్నారు. దిగ్విజయ్‌కు మూడు అంశాలపై తాను సూచనలు చేశానని అన్నారు.












Click it and Unblock the Notifications