లారీని ఢీ కొట్టిన వోల్వో బస్సు: 5గురికి తీవ్ర గాయాలు
ఒంగోలు: ప్రకాశం జిల్లా వెంగముక్క పాలెంక కూడలి సమీపంలో లారీని వేగంగా వస్తున్న వోల్వో బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో డ్రైవర్ సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.
ఇటీవలే వెంగముక్క పాలెం కూడలి వద్ద కొత్తగా స్పీడ్ బ్రేకర్స్‌ను ఏర్పాటు చేశారు. వాటిని గమనించి లారీ డ్రైవర్ లారీ వేగాన్ని తగ్గించాడు. అదే సమయంలో వెనుకవైపు నుంచి వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సు ప్రవేశ ద్వారం సహా ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే స్ధానిక ఇన్స్పెక్టర్ ఎస్. ఆంటోని రాజ్ హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకున్నారు.
బస్సులో చిక్కకున్న ప్రయాణీకులను సురక్షితంగా బయటకు రక్షించారు. క్షతగాత్రులను హైవే పెట్రోలింగ్, 108 వాహనాల్లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39 మంది ప్రయాణీకులు ఉన్నారు.
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications