శాలరీ పెంచండి: ఎమ్మెల్యేలు, చేతులెత్తేసిన యనమల
హైదరాబాద్: శాసన సభ్యుల వేతనాలు పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడిని పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం కోరారు. యనమలను కలిసిన ఎమ్మెల్యేలు.. తమ జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దానికి యనమల స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు పెంచలేమని తేల్చి చెప్పారు. చిదంబరం, సుశీల్ కుమార్ షిండే.. తదితర కాంగ్రెస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలన్నారు.
రాజీనామా చేయాలి: పల్లె
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్రమంత్రి పల్లె రఘునాథ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి పల్లె అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించటానికి ఏపీ సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. యూపీఏ విధానాల వల్ల ఏపీ వెంటిలేటర్‌పై ఉందని, వీరప్ప మొయిలీకి ఏపీ ప్రజల ఉసురు తగులుతుందన్నారు.
రామానాయుడు మృతి పట్ల ఏపీ అసెంబ్లీ సంతాపం
ఇటీవల మృతి చెందిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత రామానాయుడు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ శాసన సభ సంతాపం తెలిపింది. అనంతరం పట్టిసీమ ప్రాజెక్టు పైన చర్చ ప్రారంభించింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications