దత్తపుత్రుడు జగన్‌కు అలా, బాబుకు ఇలా: లోకేష్ ప్రశ్న

జగన్ సోనియా దత్తపుత్రుడు అయినందునే అతనికి అపాయింటుమెంట్లు దొరుకుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరస్థుడైన జగన్‌ను కలుసుకునేందుకు అంగీకరించిన వారు చంద్రబాబు నాయుడును మాత్రం వెయిటింగ్ చేయిస్తున్నారన్నారు.
కాగా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.. చంద్రబాబుకు అపాయింటుమెంట్ ఇచ్చేందుకు నిరాకరించడాన్ని నారా లోకేష్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.
ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు
చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టిడిపి నేతల బృందం ఢిల్లీకి చేరుకుంది. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలువనున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై బాబు రాష్ట్రపతికి వినతిపత్రం ఇస్తారు.
ఆంటోనితో డిఎస్ భేటీ
విభజన నిర్ణయం నేపథ్యంలో పిసిసి మాజీ చీఫ్, శాసన మండలి సభ్యులు డి శ్రీనివాస్ కేంద్రమంత్రి ఎకె ఆంటోనీతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications