ప్రధాని మోడీతో భేటీ కానున్న జగన్, చంద్రబాబుపై ఫిర్యాదు!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆయన ఫిర్యాదు చేయనున్నారు.
అమరావతి/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆయన ఫిర్యాదు చేయనున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరిలో నలుగురిని చంద్రబాబు కేబినెట్లోకి తీసుకున్నారు.అఖిలప్రియ, సుజయ కృష్ణ రంగారావు తదితర నలుగురు మంత్రులు అయ్యారు. దీనిపై ఫిర్యాదు చేశారు.













Click it and Unblock the Notifications