నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగిగాయి. ఈ ఘటనలో నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.
లాసీపొర ప్రాంతంలో టెర్రరిస్టులు దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు ముమ్మురంగా తనిఖీలు చేపట్టారు. ఇది గమనించిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టాయి. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ముష్కరుల దాడిలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలంలో రెండు ఏకే రైఫిల్స్, ఒక ఎస్ఎల్ఆర్, తుపాకీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Jammu & Kashmir: 4 terrorists of Lashkar-e-Taiba (LeT) killed in an encounter with security forces in Lassipora area of Pulwama District. Identities yet to be ascertained. 2 AK rifles, 1 SLR & 1 pistol recovered. Search operation underway. (Visuals deferred by unspecified time) pic.twitter.com/hWerZnRXzr
— ANI (@ANI) April 1, 2019
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications