ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ స్క్రీనర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 372 సెక్యూరిటీ స్క్రీనర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 15 డిసెంబర్ 2018.
సంస్థ పేరు : ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ &అలైడ్ సర్వీసెస్
మొత్తం పోస్టుల సంఖ్య : 372
పోస్టు పేరు : సెక్యూరిటీ స్క్రీనర్స్
జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా
దరఖాస్తులకు చివరితేదీ : 15 డిసెంబర్ 2018

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు : డిసెంబర్ 1, 2018 నాటికి 45 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 25000-30000/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 500
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 22 నవంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 15 డిసెంబర్ 2018
Link :https://goo.gl/ifJyHQ












Click it and Unblock the Notifications