బాబా రామ్ దేవ్ కు మరో షాక్
కోలకతా: ప్రముఖ యోగా గురు, పతంజలి వ్యవస్థాపకుడు రామ్ దేవ్ బాబాకు మరో షాక్ తగిలింది. ఆయుర్వేద సంస్థకు చెందిన వంట నూనె ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎఫ్ఎస్ఎస్ఎఐ మరో అడుగు ముందుకు వేసింది.
పతంజలికి షోకాజ్ నోటీసులు జారీ చెయ్యాలని కేంద్ర అనుమతుల సంస్థను కోరింది. వివరణ ఇవ్వాలని పతంజలికి ఎఫ్ఎస్ఎస్ఎఐ ఆదేశాలు జారీ చేసింది. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చెయ్యడానికి ఉద్దేశించిన అవాస్తవాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.

ఇదే విషయం ఎడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల వ్యాఖ్యానించింది. కోల్డ్ ప్రాసెస్ట్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో ప్రచారం చేసింది.
వెంటనే ఈ ప్రచారాన్ని అడ్డుకోవాలని వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్ఈ) ఆహార భద్రతా, ప్రమాణాల భారతీయ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ప్రకటనల ప్రమాణాల భారతీయ మండలి (ఎఎస్ సీ)కి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులు విచారించిన సంస్థ పతంజలికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications