గల్లంతైన ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆచూకీ దొరికింది: సుష్మా
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని ఎయిర్ పోర్ట్‌లో మంగళవారం మధ్యాహ్నాం సంభవించిన పేలుళ్లలో రెండు రోజులు కిందట గల్లంతైన భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్ గణేశ్ ఆచూకీ దొరికిందని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
రాఘవేంద్రన్ గణేశ్ ఆచూకీని కనిపెట్టామని... అతడు చివరగా మెట్రో రైలులో ప్రయాణించినట్లు ఫోన్ కాల్ ఆధారంగా గుర్తించినట్లు సుష్మాస్వరాజ్ ట్విట్ చేశారు. బెంగుళూరుకు చెందిన రాఘవేంద్రన్ గణేశ్ గత నాలుగేళ్లుగా బ్రస్సెల్స్‌లోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు.
మంగళవారం మధ్యాహ్నాం బ్రెస్సెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో స్టేషన్‌లో బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఐసీస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆత్మాహుతి దాడి, బాంబు పేలుళ్ల ఘటనలో 35 మంది చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు.
ఈ ఘటన జరిగినప్పటి నుంచి గణేశ్ అదృశ్యమయ్యారు. దీంతో అతడి కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో గణేశ్ సోదరుడు బ్రస్సెల్స్ చేరుకుని ఇండియన్ ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత గణేశ్ ఆచూకీ కోసం ఎంబసీ అధికారులతో కలిసి ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ క్రమంలో అతడి చివరి ఫోన్‌కాల్‌ను ట్రాక్ చేయడంతో అతడు మెట్రో రైలులో ప్రయాణించినట్లు తెలిసిందని సుష్మాస్వరాజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో అతడి కోసం బ్రస్సెల్స్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో పాటు, సోదరుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
సుష్మా ట్వీట్
గల్లంతైన ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆచూకీ దొరికింది
సుష్మా ట్వీట్
గల్లంతైన ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆచూకీ దొరికింది
సుష్మా ట్వీట్
గల్లంతైన ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆచూకీ దొరికింది
సుష్మా ట్వీట్
గల్లంతైన ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆచూకీ దొరికింది
సుష్మా ట్వీట్
గల్లంతైన ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆచూకీ దొరికింది
సుష్మా ట్వీట్
గల్లంతైన ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆచూకీ దొరికింది
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications