శక్తివంత జపాన్.. భారత్‌పై ఆధారపడి ఉంది: షింజో, బుల్లెట్ రైలు పనులకు శంకుస్థాపన
భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షిజో అబే గురువారం ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేశారు. ఈ రెండు నగరాల మధ్య 580 కిలో మీటర్ల మేర రైలు మార్గం.
Recommended Video

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షిజో అబే గురువారం ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేశారు. ఇద్దరు రిమోట్ ద్వారా పనులకు శ్రీకారం చుట్టారు. రెండు నగరాల మధ్య దూరం 508 కిలోమీటర్లు.
ప్రతిపాదిత బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల నుంచి 380 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1.10 లక్షల కోట్లు. ఈ ప్రాజెక్టుతో 20 వేల మందికి ఉపాది కల్పన. ప్రాజెక్టు పూర్తయ్యాక 4వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా 16వేల మందికి ఉపాధి ఉంటుంది.

ముంబై - అహ్మదాబాద్ మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 8 గంటల సమయం పడుతుంది. బుల్లెట్ రైలు వచ్చాక ఆ సమయం మూడు గంటలకు తగ్గుతుంది. ఈ ప్రాజెక్టుకు జపాన్ అందించే రుణం రూ.88,000 కోట్లు.
I really like Gujarat & I really like India. I will do whatever I can for India: Japanese PM Shinzo Abe #BulletTrain pic.twitter.com/AUNZphsmOA
— ANI (@ANI) September 14, 2017
ఈ సందర్భంగా షింజో అబే మాట్లాడారు. శక్తివంతమైన జపాన్ అనేది భారత్ సంబంధాలపై ఆధారపడి ఉంటుందని, శక్తివంతమైన భారత్ అనేది జపాన్‌తో సంబంధాలపై ఆధారపడి ఉంటుందన్నారు. భారత్‌కు ఏం కావాలంటే అది చేస్తా అన్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications