Chandrayaan-3: చంద్రుడిపై దిగిన ల్యాండర్.. రికార్డు సృష్టించిన భారత్..
ISRO:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ -3 ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంటోంది. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి తగ్గ ఫలితం ఆగష్టు 23వ తేదీన కనిపించనుంది. ఇప్పటికే చంద్రుడికి అత్యంత సమీపంలో చంద్రయాన్-3 పయనిస్తోంది. ఇక చంద్రుడిపై చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్ అనేది శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాల్ అని చెప్పొచ్చు.

ఇప్పటికే ల్యాండర్ మాడ్యూల్‌కు సంబంధించిన కక్ష్యను విజయవంతంగా తగ్గించడం జరిగింది.జూలై 14వ తేదీన నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ -3 గత గురువారం రోజున ప్రపల్షన్ మాడ్యూల్ నుంచి సక్సెస్‌ఫుల్‌గా వేరుపడింది. ఇక చంద్రయాన్-3 ప్రయాణంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్అప్‌డేట్స్ మీకోసం.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 23, 2023
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3
#WATCH | School students in Gaya sing 'Saare Jahan Se Achha' as Chandrayaan-3 to attempt soft landing on Moon's South Pole today pic.twitter.com/nfwvf8aHbW
— ANI (@ANI) August 23, 2023












Click it and Unblock the Notifications